తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్లో శ్రామిక్ రైలులో ప్రయాణిస్తున్న వలస కార్మికులకు రైల్వే అధికారులు ఆహార ప్యాకెట్లు, నీళ్లు అందించారు. వీటిని అందుకోవడానికి ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆహర ప్యాకెట్లు చిరిగి నెేలపాలయ్యాయి.
ఆహార ప్యాకెట్ల కోసం వలస కూలీల తోపులాట - migrent workers latest news east godavari district
వలస కార్మికులకు ఆకలి బాధలు తప్పడం లేదు. శ్రామిక్ రైలులో వెళ్తున్న వలస కార్మికులకు తుని రైల్వే స్టేషన్లో ఆహరం, నీళ్ల బాటిళ్లను రైల్వే అధికారులు అందించారు. వీటి కోసం కార్మికులు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది.
తుని రైల్వే స్టేషన్లో ఆహార ప్యాకెట్ల కోసం తోపులాట