ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్న క్యాంటీన్'.. మాది!

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ స్థలం తమదంటూ కొంతమంది ఆందోళన చేశారు. ఒక వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి చనిపోతానంటూ బెదిరించాడు.

By

Published : Feb 18, 2019, 3:47 PM IST

ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్న వ్యక్తి

అన్న క్యాంటీన్ స్థలం వద్ద ఆందోళన
తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో అన్న క్యాంటీన్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. స్థలం తమదంటూ ఉప్పాడకు చెందిన ఐదుగురు వ్యక్తుల ఆందోళనకు దిగారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు. పోలీసు బందోబస్తు మధ్య ఎమ్మెల్యే వర్మ శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details