తూర్పుగోదావరి జిల్లా అనపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓపీవోలకు ఈవీఎంలు, ఎన్నికల ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు.
ఈవీఎంలపై ఓపివోలకు శిక్షణ
By
Published : Mar 24, 2019, 8:36 PM IST
ఈవీఎంలపై ఓపివోలకు శిక్షణ
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిజెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులపై.. సిబ్బందికిశిక్షణ ఇచ్చారు. 13 మంది మాస్టర్ శిక్షకులు సుమారు 1020 మందికివిధులపై అవగాహన కల్పించారు.అనంతరం మాక్ పోలింగ్ నిర్వహించారు.