ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్కంఠగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - తూర్పుగోదావరి జిల్లాలో ఈనాడు క్రికెట్ పోటీలు

తూర్పుగోదావరి జిల్లాలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు 12వ రోజు హోరాహోరీగా సాగుతున్నాయి. సెమీ ఫైనల్స్​లో రాజమహేంద్రవరం మెగా జూనియర్ కళాశాల జట్టుపై మాతృశ్రీ జూనియర్ కళాశాల జట్టు గెలుపొందింది.

Eenadu_Cricket
తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 31, 2019, 12:10 PM IST

'ఈనాడు' క్రికెట్ పోటీలు 12వ రోజు ఉత్కంఠగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జిఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన పోటీల్లో... క్వార్టర్స్ ఫైనల్స్​లో కోటనందూరు మదర్ డిగ్రీ కళాశాల జట్టుపై సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది. అనపర్తి జీబీఆర్ డిగ్రీ కళాశాల జట్టుపై కాకినాడ జెఎన్​టీయూ జట్టు విజయం సాధించింది. సెమీ ఫైనల్స్​లో రాజమహేంద్రవరం మెగా జూనియర్ కళాశాల జట్టుపై మాతృశ్రీ జూనియర్ కళాశాల జట్టు విజయం సాధించింది.

హోరాహోరీగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details