సమరాంధ్ర-2019: తూర్పు తీర్పు దక్కించుకునే అభ్యర్థులెవరు..? - తూర్పుగోదావరి
తూర్పు సంగ్రామంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇంకేముంది అసలు కురుక్షేత్రంలోకి దూకేశాయి అన్ని పార్టీలు. బీ-ఫారాలు దక్కని కొందరూ ప్రధాన పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేసినప్పటికి...చివరికి కొందరూ ఉపసంహరించుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థలెవరో తేలటంతో అన్ని పార్టీలు విజయం కోసం సమాయత్తమవుతున్నాయి. జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా ఎలా ఉందో చూద్దాం..!
తూర్పుగోదావరి జిల్లాలోని అభ్యర్థులు
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ స్థానాాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు జాబితా