కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆంక్షల సడలింపుల నేపథ్యంలో జిల్లాలోకి వస్తున్న వారిని క్వారంటైన్‌కు పంపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
నెగిటివ్ వస్తేనే హోం క్వారంటైన్‌కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 35 మంది కోలుకున్నారని వివరించారు.