వినాయక నవరాత్రుల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. స్థానికి ఆదిలక్ష్మి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విగ్రహం వద్ద ఉంచిన లడ్డూలను వేలం నిర్వహించారు. భక్తులందరు ఎంతో ఉత్సాహంగా లడ్డూలను ఒక్కొక్కటి పన్నెండు వేల రూపాయలకు పాడుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సినీ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
వినాయక నవరాత్రుల సందర్భంగా..లడ్డూ వేలం... - వినాయక నవరాత్రుల సందర్భంగా
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వినాయక నవరాత్రుల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
వినాయక నవరాత్రుల సందర్భంగా..లడ్డూ వేలం...