తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం పురస్కరించుకుని సామూహిక కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులందరికీ దేవస్థానం ఉచితంగా పూజాసామాగ్రిని అందజేసింది.
అంతర్వేదిలో కన్నుల పండుగగా సామూహిక పూజలు - east godavari district
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలు భక్తుల్లో పారవశ్యాన్ని నింపాయి.
devotees did kunkumapooja at anthrvedi in east godavari district