తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం జరిగిన చోట... మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి ప్రత్యేక బలగాలు గోదావరిలో గాలిస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో కచ్చులూరు వద్ద వర్షం పడగా.. సహాయక చర్యలకు అవాంతరం ఏర్పడింది.
బోటు ప్రమాద సహాయచర్యలకు.. వర్షం అడ్డంకి - rain
దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారుతోంది.
గాలింపు