తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై వరదనీటిలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. షేక్ సమీర్‌భాషా మృతదేహం ఉదయం లభించగా.. రెహ్మాన్‌భాషా మృతదేహం మధ్యాహ్నం దొరికింది. ఘటనాస్థలికి కిలోమీటరు దూరంలో వీరి మృతదేహాలు లభించాయి.
గోదావరిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం - godavari
శుక్రవారం అప్పనపల్లి కాజ్‌వేపై దగ్గర గోదావరి వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.
మృతదేహం