ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనపర్తిలో కరోనా క్రిమీ సంహారక టన్నెల్ - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా క్రిమిసంహరక టన్నెల్

కరోనా నియంత్రణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఐటీసీ సంస్థ కరోనా క్రిమీ సంహారక టన్నెల్​ను ఏర్పాటు చేసింది. దీన్ని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.

Corona Disinfection Tunnel in Anaparthi
కరోనా క్రిమిసంహరక టన్నెల్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

By

Published : Apr 16, 2020, 3:44 PM IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన కరోనా క్రిమీసంహారక టన్నెల్​ను ఎమ్మెల్యే సత్తి సూర్య నారాయణ రెడ్డి ప్రారంభించారు. నిత్యావసర సరకులను కోసం వచ్చే ప్రజలకు వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. టన్నెల్ ఏర్పాటు చేసిన ఐటీసీ సంస్థకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:వైద్యుడే డ్రైవర్‌గా మారిన వేళ..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details