ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 3, 2020, 12:19 PM IST

ETV Bharat / state

కోనసీమలో కరోనా విజృంభణ

కోనసీమ ప్రాంతాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అమలాపురం డివిడన్ లో కొత్తగా 16 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో డివిజన్ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 1869 కి చేరింది.

corona cases
corona cases

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కరోనా విజృంభిస్తుంది. ఆదివారం 16 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అమలాపురం డివిజన్ అధికారులు వెల్లడించారు. అమరాపురంలో మార్చి 31 నుంచి ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1869 కి పెరిగింది. 1171 కేసులు యాక్టివ్ కేసులు గా ఉన్నాయి. ఆదివారం వచ్చిన 16 కేసులకు సంబంధించి అమలాపురం మండలంలో 11 అంబాజీపేట మండలంలో 2 కొత్తపేట, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details