ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మన్యంలో పోలింగ్ 4 గంటలకే ముగించేద్దాం' - కార్తికేయ మిశ్రా

మన్యం ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించేందుకు అనుమతించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సీఈసీకి లేఖ రాశారు. భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందునే ఈ విధంగా కోరినట్లు వెల్లడించారు.

మన్యంలో పోలింగ్​కు పూర్తి ఏర్పాట్లు: కార్తికేయ మిశ్రా

By

Published : Apr 4, 2019, 9:48 AM IST

Updated : Apr 4, 2019, 11:16 AM IST

మన్యంలో పోలింగ్​కు పూర్తి ఏర్పాట్లు: కార్తికేయ మిశ్రా
తూర్పుగోదావరి జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై పాలనాధికారి కార్తికేయ మిశ్రా అధికారులతో చర్చించారు. ఈ విషయమై పోలీసులతో ఇప్పటికేడీజీపీ ఆర్పీ ఠాకూర్ చర్చించారని వెల్లడించారు. మన్యం ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించేలా అనుమతించాలని కోరుతూ సీఈసీకి లేఖ రాసినట్లు మిశ్రాతెలిపారు. 3వేల 780 కెమెరాలతో వెబ్ కాస్టింగ్​కు ఏర్పాట్లు చేస్తున్నట్లుపేర్కొన్నారు.
Last Updated : Apr 4, 2019, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details