'కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది' - chinarajappa comments on corona
కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్ నేత చినరాజప్ప విమర్శించారు. లాక్‌డౌన్ ఆంక్షలను వైకాపా నేతలు, మంత్రులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కరోనా కబళిస్తుంటే స్థానిక ఎన్నికలకు వెళ్దామనే ఆలోచన దారుణమని వ్యాఖ్యానించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి, నైతికత విజయసాయిరెడ్డికి లేదని చినరాజప్ప పేర్కొన్నారు.
చినరాజప్ప