"సీటు కోసమే పార్టీ ఫిరాయింపులు" - ysrcp
వైకాపాలో చేరిన అవంతి, ఆమంచి, రవీంద్రబాబు కు ఓటమి తప్పదని చినరాజప్ప అన్నారు. మంత్రి పదవి కోసమే అవంతి శ్రీనివాస్ పార్టీ వీడారని ధ్వజమెత్తారు. పండుల రవీంద్రబాబు ఎంపీ అయినప్పటి నుంచి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో లేరన్నారు
చినరాజప్ప
కేసీఆర్, భాజపా, జగన్ రాష్ట్రంపై పగబట్టారని చినరాజప్ప ఆరోపించారు.