తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం జాతీయ రహదారి పక్కన మతి స్థిమితం లేని ఓ మహిళ.. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రోడ్డుపై ఉండే పోలీసు బోర్డు సాయంతో స్థానిక మహిళలు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం 108 సిబ్బంది... తల్లి, బిడ్డను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తుందని స్థానికులు తెలిపారు.
రహదారి పక్కన శిశువుకు జననం.. స్థానికుల సాయం - child birth beside highway
తూర్పు గోదావరి జిల్లా ధర్మవరం జాతీయరహదారి పక్కన మతిస్థితిమం లేని ఓ మహిళ.. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. గుర్తించిన స్థానిక మహిళలు ఆమెకు సాయం చేశారు. ఆసపత్రికి తరలించారు.
రహదారి పక్కన శిశువుకు జన్మనిచ్చిన మహిళ
TAGGED:
child birth beside highway