అవినీతి రహిత పాలన భాజపాకే సాధ్యపడుతుందని తూర్పుగోదవరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి మానేపల్లి జీవేమ అన్నారు.
మానేపల్లి జీవేమ
By
Published : Mar 21, 2019, 6:51 PM IST
మానేపల్లి జీవేమ
అవినీతి రహిత పాలన భాజపాకే సాధ్యపడుతుందని తూర్పుగోదవరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి మానేపల్లి జీవేమ అన్నారు. ఎన్నికల ప్రచార సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారని చెప్పారు.