తూర్పు గోదావరి జిల్లా జొన్న లంక వద్ద ప్రభుత్వం నుంచి మంజూరైన ఇసుక ర్యాంపును తహసీల్దార్ మృత్యుంజయరావు ప్రారంభించారు. బోట్ల ద్వారా ఇసుక తీసి తరలించేందుకు ఇక్కడ అనుమతులు మంజూరయ్యాయని ఆయన పేర్కోన్నారు. ఆ బాధ్యతను బోట్స్‌మెన్ సోసైటీకి అప్పగించినట్లు తెలిపారు. నిబంధనల లోబడి ఇసుక విక్రయాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి.హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జొన్నలంకలో ఇసుక ర్యాంపు ప్రారంభం - sand ramp in jonnalanka
ప్రభుత్వ పరంగా మంజూరైన ఇసుక ర్యాంపును తూర్పుగోదావరి జిల్లా జొన్నలంక వద్ద స్థానిక తహసీల్దార్ ప్రారంభించారు. నింబంధనలకు లోబడి ఇసుక తవ్వకాలు చేపడుతామని ఆయన తెలిపారు.
ఇసుక ర్యాంపు ప్రారంభం