ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలుపులమ్మ సేవలో నందమూరి బాలకృష్ణ - తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ తలుపులమ్మ అమ్మవారిని నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.

తలుపులమ్మ సేవలో నందమూరి బాలకృష్ణ

By

Published : May 12, 2019, 2:37 PM IST



తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ తలుపులమ్మ అమ్మవారిని నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనతో ఫొటో దిగడానికి పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి..

తలుపులమ్మ సేవలో నందమూరి బాలకృష్ణ

మనసున్న ప్రతి మహిళా అమ్మే కదా... కన్నతల్లే కదా...

ABOUT THE AUTHOR

...view details