తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని మూడు లంక గ్రామాల్లో తెదేపా అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం చేశారు.
లంకగ్రామాల్లో తెదేపా అభ్యర్థి ప్రచారం
By
Published : Mar 30, 2019, 12:12 AM IST
లంకగ్రామాల్లో తెదేపా అభ్యర్థి ప్రచారం
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని మూడు లంక గ్రామాల్లో తెదేపా అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం చేశారు. పశువుల్లంకరేవు దాటి కమిలి, సలాదివారిపాలెం, సీతారామపురం గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓటేయాలని కోరారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చానన్నారు. ప్రధానమైన బ్రిడ్జి నిర్మాణం జరుగుతోందని దాట్ల సుబ్బరాజు తెలిపారు. గ్రామాల్లో మహిళలు పూల జల్లులతో స్వాగతం పలికారు.