తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో కారు ప్రమాదం జరిగింది. బెల్లంపూడి వద్ద రాత్రి పదకొండున్నర గంటలకు కారు ప్రధాన పంట కాలువలకు దూసుకుపోయింది. ఈ ఘటనలో అక్కడిక్కడే డ్రైవర్ మృతి చెందాడు. అతని వివరాలు తెలియవలసి ఉంది. ఎస్ ఐ ఎస్. రాము స్థానికులు సహకారంతో కారును బయటకు తీయించారు. వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు...డ్రైవర్ మృతి - P. GANNAVARAM
రాత్రి పదకొండన్నర సమయంలో బెల్లంపూడి వద్ద కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు.
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు...డ్రైవర్ మృతి