ETV Bharat / state
వల్లభ గణపతి ఆలయాన్ని దర్శించుకున్న ఎస్పీ బాలు - SINGER
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం కొంతమూరులోని వల్లభ గణపతి ఆలయాన్ని సందర్శించారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం
By
Published : Apr 16, 2019, 6:35 PM IST
| Updated : May 31, 2019, 3:15 PM IST
వల్లభ గణపతి ఆలయాన్ని దర్శించుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరులోని వల్లభ గణపతి ఆలయాన్ని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం దర్శించుకున్నారు. ఆలయ నిర్మాత సామవేదం షణ్ముఖ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. ఆలయం చుట్టుూ ప్రదక్షిణ చేస్తూ, ఆలయ విశిష్టతలను తెలుసుకున్నారు. Last Updated : May 31, 2019, 3:15 PM IST