అన్నవరంలో స్వామివారి ప్రాకారసేవ - eo
తూర్పగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రాకారసేవ కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తిరుచ్చిపై ఆశీనులను చేసి పూజలు నిర్వహించారు.
అన్నవరంలో స్వామివారి ప్రాకారసేవ
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రకారసేవ వేడుకగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చి పై ఆశీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయం చుట్టూ మూడు సార్లు ఊరేగించారు. ఈవో సురేష్ బాబు, ఆలయ సహాయ కమిషనర్ ఈరంకి జగన్నాధ రావు, భక్తులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.