తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా స్వామివారిని, అమ్మవార్లను వెండి తిరుచ్చిపై ఆశీనులు చేసి ప్రధానాలయం చుట్టూ 3సార్లు ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
ఘనంగా అన్నవరం సత్యదేవుని ప్రాకార సేవ - prakara seva
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ వైభవంగా జరిగింది.
ఘనంగా సత్యదేవుని ప్రాకార సేవ