పవిత్ర పుణ్యక్షేత్రం.. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి హుండీని లెక్కించారు. 21 రోజులకు గాను 87 లక్షల 95 వేల ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. హుండీలో 25 గ్రాముల బంగారం, 550 గ్రాముల వెండి లభించింది. పలు వీదేశీ డాలర్లు లభించాయి.. చిత్రంగా రద్దైన పాత 500, 1000 రూపాయల నోట్లు వచ్చాయి.
అన్నవరం హుండీ లెక్కింపులో పాతనోట్లు - temple
అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ లెక్కింపు జరిగింది. 21 రోజులకు 87 లక్షల 95 వేలు ఆదాయం వచ్చింది.
హుండీ లెక్కింపు