తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకురాలుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా చండీ హోమం జరిగింది. ఈవో సురేష్ బాబు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
అన్నవరంలో వైభవంగా చండీ హోమం - durga temple
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకురాలుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది.
అన్నవరం