ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభించారు. పేద ప్రజల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
అన్న క్యాంటీన్
By
Published : Feb 7, 2019, 12:55 PM IST
అన్న క్యాంటీన్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభించారు. ఎస్.ఏ. రోడ్డు లోని పార్క్ వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్ కు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు అల్పాహారం స్వీకరించారు. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.