ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరంలో ముగిసిన అమ్మవారి జాతర - rajamahendravaram

అన్నవరంలో ఆరురోజులుగా జరుగుతున్న వనదుర్గ అమ్మవారి జాతర పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి.

అమ్మవారు

By

Published : Aug 15, 2019, 5:03 PM IST

అన్నవరంలో ముగిసిన అమ్మవారి జాతర

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్ర రక్షకులుగా కొలిచే వన దుర్గ అమ్మవారి జాతర మహోత్సావాలు ఘనంగా ముగిసాయి. ఆరు రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి గా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details