తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం కలవచర్ల పంచాయతీ వద్ద అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని నిరసన తెలిపారు. మొదటి జాబితాలో 45 మందికి చోటు కల్పించారని, తుది జాబితాలో 15 మందిని తొలగించి 30 మందికి మాత్రమే ఇస్తున్నారన్నారు. వీటిలో కూడా అనర్హులు ఉన్నారని పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించారు
'అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి' - east godavari district
అనర్హులకు కాకుండా అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం కలవచర్ల పంచాయతీ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు.
అనర్హులకు కాకుండా అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి