ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం - Acquisition

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని జి.పెద్దపూడి వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Acquisition of sand tractors
ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

By

Published : May 11, 2020, 8:30 PM IST

తూర్పు గోదావరి జిల్లాలోని జి.పెద్దపూడి వద్ద గోదావరి నదీ పాయలోంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు పి. గన్నవరం ఎస్ ఐ హరీష్ కుమార్ తెలిపారు. సంఘటన ప్రదేశం నుంచి వీటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ వద్ద ఉంచినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details