ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెనక నుంచి లారీ ఢీకొని వ్యక్తి మృతి - arati market

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అరటిమార్కెట్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

వెనక నుంచి లారీ ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Jul 22, 2019, 10:06 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం అరటి మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు రావులపాడు గ్రామానికి చెందిన తలపాలకుల వెంకట్రావు(65)గా గుర్తించారు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం యార్డ్​కు వెళ్తుండగా ఆగి ఉన్న ఓ లారీ ఒక్కసారిగా వెనక్కు రావడంతో వెంకట్రావును బలంగా ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details