తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పురపాలక సంఘ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(acb) అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధీలోని రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగంలో సోదాలు నిర్వహించారు.
ACB RIDE:పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో అనిశా సోదాలు - అనిశా సోదాలు
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పురపాలక సంఘ కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు చేపట్టారు.
పెద్దాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో అనిశా తనిఖీలు