తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బుచ్చన్ నగర్ తోటల్లో ఓ రైతు కొండచిలువను హతమార్చాడు. రైట్ కాలేజీ రోడ్డు ట్రిప్స్ స్కూల్ వెనుక భాగంలో ఉన్న పొలంలో రైతు పచ్చగడ్డి కోస్తూ ఉండగా ఒక్కసారిగా కొండచిలువ ప్రత్యక్షమైంది. భయంతో రైతు కర్రతో కొట్టి కొండచిలువను హతమార్చాడు.
రైతు చేతిలో కొండచిలువ హతం! - rajamahendravaram by a farmer
మానవాళికి దురంగా ఉండవలసిన జీవులు సమాజంలోకి వస్తే ఏం జరుగుతుంది? మానవుడి చేతిలో చనిపోవడమో తిరిగి ఆ మానవుడినే హతమార్చడమో జరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొండచిలువ పొలంలోకి వచ్చింది. భయపడిన రైతు దాని ప్రాణాలు తీసాడు.
చనిపోయిన కొండచిలువ