ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధి నిర్వహణలోనే... గుండెపోటుతో నర్సు మృతి - nurse

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పలివెల నిర్మల అనే నర్సు గుండెపోటుతో మృతి చెందారు.

విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన నర్సు

By

Published : May 9, 2019, 11:51 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పలివెల నిర్మల అనే నర్సుకు గుండెపోటు వచ్చింది. చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతి చెందారు. నిర్మల ఆసుపత్రిలో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగిగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు.

విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన నర్సు

ABOUT THE AUTHOR

...view details