తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులో పొలం పనులకు వెళ్తున్న భాస్కరరావు అనే రైతు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. అది గమనించిన స్థానికులు అతన్ని రక్షించారు. ఏలేరు కాలువ ప్రవాహానికి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. అంతేకాకుండా పొలం వెళ్లే రహదారులు కోతకు గురవ్వటంతో తరుచూ రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రమాదవశాత్తు కాలువలో పడిన రైతు...రక్షించిన స్థానికులు - east godavri district latest news
తూర్పుగోదావరి జిల్లా ముక్కోలు వద్ద ఓ రైతు ప్రమాదవశాత్తు ఆలూ కాలువలో పడిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని రక్షించారు.
ప్రమాదవశాత్తు కాలువలో పడిన రైతు...రక్షించిన స్థానికులు