ట్రావెల్స్ ముసుగులో విశాఖ సీలేరు నుంచి తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తరలిస్తున్న 650 కేజీల గంజాయిని చింతూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయి అక్రమ రవాణ కోసమే ప్రత్యేకంగా బస్సు ను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2 రోజుల క్రితం అన్నవరం దేవస్థానానికి యాత్రికులను తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ అక్రమానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
'చింతూరులో 650 కేజీల గంజాయి స్వాధీనం' - 650 kgs cannabis seized in chintoor
తూర్పుగోదావరి జిల్లా చింతూరులో 650 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నవరం దేవస్థానానికి భక్తులను తీసుకెళ్లి.. తిరుగు ప్రయాణంలో నిందితుడు ఈ అక్రమానికి పాల్పడినట్లు తెలిపారు.
చింతూరులో 650 కేజీల గంజాయి స్వాధీనం