తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజవర్గం కె. గంగవరం మండలం శేరిలంకలో వరదలకు 50 ఏళ్లనాటి చెట్టు నేలకొరిగింది. గత మూడు రాలకు చెందినవారు పొలం పనులు చేసుకుంటూ కాస్త సేద తీరేందుకు ఆ వృక్షం కిందకు చేరేవారు. భారీ తుఫానులు ఎన్నో వరదలు చూసిన ఈ భారీ వృక్షం.. గత వారం వచ్చిన వరద ఉద్ధృతికి నేలకొరిగింది. చూస్తుండగానే చెట్టు నేలకొరగడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరద తాకిడి..50 ఏళ్లనాటి వృక్షం నేలమట్టం - శేరిలంకలో 50 ఏళ్లనాటి చెట్టు
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజవర్గం కే. గంగవరం మండలం శేరిలంకలో వరదలకు 50 ఏళ్ల నాటి చెట్టు నేలకొరిగింది.
శేరిలంకలో 50 ఏళ్లనాటి చెట్టు