ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసులకు భయపడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే! - tpt

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం  వైకాపా ఎమ్మెల్యే  అభ్యర్థి నారాయణస్వామి తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం చేశారు.

వైకాపా ప్రచారం

By

Published : Mar 24, 2019, 12:19 AM IST

వైకాపా ప్రచారం
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణస్వామి తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం చేశారు.కేసులకు భయపడొద్దని కార్యకర్తలకు సూచించారు.పోలీసు యంత్రాంగం, రెవిన్యూ యంత్రాంగాలతో ప్రభుత్వం ఎన్నికలు జరపాలని చూస్తోందని ఆరోపించారు. వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని చెప్పారు.మూడు నెలల వ్యవధిలో కేసులన్నీ మాఫీ చేస్తామని అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details