YSRCP leaders clashes: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గొడవలు పడ్డారు. వైకాపాకు చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఆర్థిక లావాదేవీలతో గొడవలు జరిగి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే వైకాపా మండల నాయకుడు ఓబుల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం జడ్పీటీసీ భర్త భానుకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
YSRCP leaders clashes: అధికార పార్టీ నాయకుల మధ్య గొడవ.. ఎందుకంటే..! - clashes
YSRCP leaders clashes: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గొడవలు పడ్డారు. దాంతో వైకాపాకు చెందిన ఇద్దరు నాయకులూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
ఘర్షణ పడి కేసులు పెట్టుకున్న వైకాపా నాయకులు