చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం వేపూరికోట పొలాల్లో మహిళా రైతు రామలక్ష్మమ్మ (57) పాము కాటుకు గురై మృతి చెందింది.
పాముకాటుతో మహిళ రైతు మృతి - పాముకాటుకి మహిళ రైతు మృతి
పొలంలో పాముకాటుకు గురై మహిళ రైతు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది
పాముకాటుకి మహిళ రైతు మృతి
వేరుశనగ పొలానికి కంచె వేస్తుండగా ప్రమాదం జరిగింది. మృతురాలికి భర్త వెంకటరమణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండిచిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి.. అధికార యంత్రాంగం అప్రమత్తం