తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - mla
తిరుమలేశుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
vips-at-darshan-ttd
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నెల్లూరు గ్రామీణ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి,మలేసియా దేశ మంత్రి వైద్యమూర్తి పొన్నుస్వామి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందచేశారు.