ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్వీబీసీ చైర్మన్ చేతులమీదుగా.. వాలంటీర్ల బాధ్యతల స్వీకరణ - SVBC chairman Prithviraj

స్వాతంత్య్ర దినోత్సవం రోజున గ్రామ వాలంటీర్లు బాధ్యతలను స్వీకరించారు. చంద్రగిరిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్వీబీసీ చైర్మన్ పృధ్విరాజ్ హాజరయ్యారు.

village volunteers assumed duties. SVBC chairman Prithviraj attended the event at chittore district

By

Published : Aug 15, 2019, 7:42 PM IST

చంద్రగిరిలో పర్యటించిన ఎస్వీబీసీ చైర్మన్ .

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ వాలంటీర్లు బాధ్యతలు చేపట్టారు. 267 మంది గ్రామ వాలంటీర్లకు ఎస్వీబీసీ చైర్మన్ పృధ్విరాజ్ గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రభుత్వానికి..... ప్రజలకు వారధులుగా పనిచేసి మంచి గుర్తింపు తేవాలని వారిని ఆయన కోరారు. పృథ్వీని వైకాపా నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం స్థానిక మహిళలు రాఖీ కట్టారు.

ABOUT THE AUTHOR

...view details