ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విలువలతో కూడిన రాజకీయాలు కలిగి ఉండాలి' - visits

రాజకీయాలలో విలువలు కలిగి ఉండాలని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. అవసరాల కోసం పార్టీ మారడం దురదృష్టకరమన్నారు.

శ్రీవారి సేవలో ఎంపీ కొనకళ్ల నారాయణ

By

Published : Feb 15, 2019, 3:45 PM IST

శ్రీవారి సేవలో ఎంపీ కొనకళ్ల నారాయణ
రాజకీయాలలో విలువలు కలిగి ఉండాలని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారడంపై విమర్శించారు. ఒడుదుడుకులు తట్టుకుని నిలబడితేనే తృప్తి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అవసరాల కోసం పార్టీలు మారడం దురదృష్టకరమన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details