తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆరా సంస్థ వెల్లడించింది. వైకాపా 65.85 శాతం ఓట్లు కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్... తెదేపాకు 23.10 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. భాజపాకు 7.34 శాతం, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ తెలిపింది.
తిరుపతి ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి - thirupathi latest news
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆరా సంస్థ వెల్లడించిన ఈ ఫలితాల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని వైకాపా గెలుచుకుంటుందని అంచనా వేసింది.
తిరుపతి ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి