పూలవనం.... బ్రహ్మోత్సవాలకు స్వాగతం... - tirumala latest
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలకు.... దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శనతోపాటు... భారీ సెట్టింగులు నిర్మిస్తున్నారు. తమిళనాడులోని కాంచీపురం అత్తివరదరాజ స్వామి రూపాన్ని కళ్లకు కట్టేలా నిర్మాణాలు చేస్తున్నారు. తిరుమలలో ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
tirumala
.
TAGGED:
tirumala latest