తన భార్య, పిల్లలు కనిపించడందేని తిరుపతికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణంలోని కెన్నడీ నగర్ కు చెందిన శివకుమార్.. తన భార్య శ్రీలేఖతోపాటు ముగ్గురు పిల్లలు దీక్షతశ్రీ, తేజ శ్రీ, కార్తీక్ ఆచూకీ తెలియడం లేదని తిరుపతి తూర్పు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
'నా భార్యా, పిల్లలు కనిపించడం లేదు.. కాపాడండి' - tirupathi latest news
తన భార్య, ముగ్గురు పిల్లలు కనిపించడం లేదంటూ.. ఓ వ్యక్తి తిరుపతి తూర్పు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కనిపించకుండా పోయిన పిల్లలు
పోలీసులు వారి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. తిరుపతి రిలయన్స్ మార్ట్ సమీపంలోని సీసీ కెమెరాలో........ ఆదివారం మధ్యాహ్నం నలుగురు వెళ్తున్న దృశ్యాలు గుర్తించారు. వారు ఎక్కడికి వెళ్లి ఉంటారని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: