చిన్న సన్నకారు వ్యాపారులకు అండగా తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిలుస్తుండటం అభినందనీయమని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2019 - వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు వ్యాపార రంగంలో గుత్తాధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నా.... ఛాంబర్ ఆఫ్ కామర్స్ చిన్న వ్యాపారులకు మద్ధతుగా నిలుస్తోందని.... భూమన ప్రశంసించారు.
''తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సేవలు అభినందనీయం'' - thirupathi
చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడంలో తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడూ ముందుటుందని... ప్రయివేటు రంగసంస్థలు ఎన్ని వచ్చినా భయం లేదని.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
చిన్న సన్నకారు వ్యాపారులకు అండగా తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్