చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలో దొంగలు హల్చల్ చేశారు. తిరుచానూరులోని రంగనాథం వీధిలోని తిరుపాల్ రెడ్డి ఇంట్లో బీరువాలో దాచుకున్న 80 గ్రాముల బంగారు, రూ. 85 వేల నగదు దొంగిలించారు. తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుచానూరులో దొంగల హల్చల్.. 80 గ్రాముల బంగారం చోరీ - చిత్తూరు జిల్లా వార్తలు
చిత్తూరు జిల్లా తిరుచానూరులోని ఒక దొంగలు పడ్డారు. బీరువాలో దాచుకున్న 80 గ్రాముల బంగారం, రూ. 85 వేల నగదును చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తిరుచానూరులో దొంగల చోరి