ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి పాదాల చెంతకు 'మనగుడి' పూజ సామగ్రి - Managudi

తిరుమల శ్రీవారి ఆలయంలో మనగుడి కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

the poojas were held for the purpose of performing the Managudi at the Thirumala Srivari Temple in chittore district

By

Published : Aug 8, 2019, 5:06 PM IST

శ్రీవారి చెంతన పూజసామాగ్రికి పూజలు..

వరలక్ష్మీవ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ సంయుక్తంగా మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అక్షతలు, కంకణాలు, పసుపు, కుంకుమ తదితర పూజా వస్తువులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం వాటిని శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఈ పూజా సామగ్రిని తితిదే వాహనాలలో ఇరు రాష్ట్రాలలోని ఆలయాలకు తరలించనున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఐదురోజులపాటు మనగుడి కార్యక్రమాన్ని తితిదే నిర్వహిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details