తెదేపానే మళ్లీ అధికారంలోకి రావాలన్నది ప్రజల ఆకాంక్ష - ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు
తెదేపానే మళ్లీ రావాలి! - tdp
కేంద్రంతో కలిసి జగన్, కేసీఆర్ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. తెదేపానే మళ్లీ అధికారంలోకి రావాలన్నది ప్రజల ఆకాంక్ష అని చెప్పారు.
![తెదేపానే మళ్లీ రావాలి!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2561898-1094-5f0eb60b-1d6e-44e6-8082-905c1d905865.jpg)
తెదేపానే మళ్లీ అధికారంలోకి రావాలన్నది ప్రజల ఆకాంక్ష - ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు